అమెరికా సుప్రీం నూతన జడ్జి ఎన్నిక?
Sakshi Education
అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అమీ కోనే బారెట్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు.
న్యాయవ్యవస్థలో రిపబ్లికన్ల హవా పెంచుకోవడం కోసం ట్రంప్ సెప్టెంబర్ 26న ఆమెను నామినేట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 48 ఏళ్ల వయసున్న బారెట్ మాట్లాడుతూ.. సుప్రీం న్యాయమూర్తిగా నామినేషన్ తనకు దక్కిన అత్యంత గౌరవమని బారెట్ అన్నారు. సెనేట్ ఆమోదం తర్వాత గిన్స్బర్గ్ స్థానంలో ఆమె నియామకం ఖరారు అవుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : జస్టిస్ అమీ కోనే బారెట్
ఎక్కడ : అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : జస్టిస్ అమీ కోనే బారెట్
ఎక్కడ : అమెరికా
Published date : 29 Sep 2020 01:17PM