Skip to main content

అమెరికా కాంగ్రెషనల్ కమిటీలో భారతీయ అమెరికన్

అమెరికాలో నిఘాపై ఏర్పాటైన కాంగ్రెషనల్ కమిటీలో భారతీయ అమెరికన్ చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తికి చోటు లభించింది.
ఈ మేరకు సభాపతి న్యాన్సీ పెలోసీ జనవరి 17న ప్రకటించారు. దీంతో ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి దక్షిణాసియా వ్యక్తిగా కృష్ణమూర్తి నిలిచాడు. ఢిల్లీలో ఓ తమిళ కుటుంబంలో జన్మించిన ఆయన ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ జిల్లాకు ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అమెరికా కాంగ్రెషనల్ కమిటీలో భారతీయ అమెరికన్
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : రాజా కృష్ణమూర్తికి
ఎక్కడ : అమెరికా
Published date : 18 Jan 2019 05:43PM

Photo Stories