అలెన్ బోర్డర్ పురస్కారం గెలుచుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్?
Sakshi Education
ఆస్ట్రేలియా క్రికెట్ ఫిబ్రవరి 6న ప్రకటించిన వార్షిక అవార్డుల్లో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు రెండు పురస్కారాలు లభించాయి.
2020-21 ఏడాదిగానూ మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణించిన స్మిత్‌కు ‘అలెన్ బోర్డర్ మెడల్’ తోపాటు ‘వన్డే ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం దక్కింది. మహిళల విభాగంలో బెత్ మూనీ ‘బెలిండా క్లార్క్’ అవార్డును తొలిసారి గెల్చుకుంది.
2020-21 బిగ్‌బాష్ టైటిల్ విజేత? వరుసగా రెండో ఏడాది సిడ్నీ సిక్సర్స్ జట్టు... బిగ్‌బాష్ టి20 టోర్నమెంట్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఫిబ్రవరి 6న జరిగిన ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ జట్టు 27 పరుగుల ఆధిక్యంతో పెర్త్ స్కార్చర్స్ జట్టును ఓడించింది.

Published date : 08 Feb 2021 06:19PM