ఆక్స్‌ఫర్డ్ హిందీ వర్డ్ ఆఫ్-2020గా ఎంపికైన పదం?
Sakshi Education
2022 సంవత్సరంలో హిందీ భాషలో అత్యంత పాపులర్ అయిన పదంగా ఆక్స్‌ఫర్డ్ హిందీ విభాగం వారు ‘ఆత్మనిర్భరత’ అనే పదాన్ని ఎంపిక చేశారు.
కోవిడ్-19 రికవరీ ప్యాకేజీ సమయంలో ప్రధాని మోదీ ఈ పదాన్ని ఉపయోగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ పదం విరివిగా వాడుకలోకి వచ్చింది. ఏడాది కాలంతో అత్యంత ప్రభావం చూపడంతో పాటు, సంస్కృతిని, సంప్రదాయాలను సూచించే పదాలను వర్డ్ ఆఫ్ ఇయర్‌గా ఆక్స్‌ఫర్డ్ ప్రకటిస్తుంది.
బీఎఫ్‌ఐ అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తి?
భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) అధ్యక్ష పదవి మరోసారి అజయ్ సింగ్‌కే దక్కింది. స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ కూడా అయిన అజయ్ గురుగ్రామ్‌లో ఫిబ్రవరి 3న జరిగిన ఎన్నికల్లో 37-27 ఓట్ల తేడాతో ప్రత్యర్థి, మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్‌పై గెలుపొందారు. నాలుగేళ్లపాటు ఆయన అధ్యక్ష పదవిలో ఉంటారు. హేమంత కుమార్ కలీటా (అస్సాం) సమాఖ్య కొత్త జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆక్స్‌ఫర్డ్ హిందీ వర్డ్ ఆఫ్-2020గా ఎంపికైన పదం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : ఆత్మనిర్భరత
ఎందుకు : ఏడాది కాలంతో అత్యంత ప్రభావం చూపడంతో

Published date : 04 Feb 2021 06:11PM