Skip to main content

ఐసీసీ కొత్త సీఈవోగా మను సాహ్ని

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా ఈఎస్‌పీఎస్ స్టార్ స్పోర్ట్స్ మేనేజింగ్ డెరైక్టర్ మను సాహ్ని నియమితులయ్యారు.
ఈ మేరకు ఐసీసీ కొత్త సీఈవోగా సాహ్నిని ఎన్నుకున్నట్లు జనవరి 17న ఐసీసీ ప్రకటించింది. డేవిడ్ రిచర్డ్సన్ స్థానంలో మను సీఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంగ్లండ్‌లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్‌తో రిచర్డ్సన్ పదవీకాలం ముగియనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐసీసీ సీఈవో నియామకం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : మను సాహ్ని
Published date : 18 Jan 2019 05:31PM

Photo Stories