ఐపీఎల్ సీజన్-12 ప్రారంభం
Sakshi Education
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పన్నెండో సీజన్ మార్చి 23న చెన్నై చిదంబరం స్టేడియంలో ప్రారంభంకానుంది.
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్‌స, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఐపీఎల్-12 ప్రారంభంకానుంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎనిమిది జట్లు బరిలోకి దిగనుండగా, లీగ్ దశలో 56 మ్యాచ్‌లు... అనంతరం మూడు ప్లే ఆఫ్‌లు, ఫైనల్ కలిపి మొత్తం 60 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మే 12న చెన్నైలోనే తుది పోరు జరుగనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐపీఎల్ సీజన్-12 ప్రారంభం
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : బీసీసీఐ
ఎక్కడ : చిదంబరం స్టేడియం, చెన్నై
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐపీఎల్ సీజన్-12 ప్రారంభం
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : బీసీసీఐ
ఎక్కడ : చిదంబరం స్టేడియం, చెన్నై
Published date : 23 Mar 2019 05:49PM