ఐపీఎల్–2021కు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న సంస్థ?
Sakshi Education
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో తన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని నియమించుకుంది.
వివో స్మార్ట్‌ఫోన్లతో పాటు కంపెనీ చేపట్టే ఈవెంట్లు, టీవీ, ప్రింట్, ఔట్‌డోర్, సోషల్ మీడియా తదితర అన్ని రకాల మాధ్యమాల్లోనూ కోహ్లీ ప్రచారం ఉంటుంది. 2021, ఏప్రిల్ 9 నుంచి జరగనున్న ఐపీఎల్–2021కు టైటిల్ స్పాన్సర్‌గా వివో వ్యవహరిస్తుంది.
యప్‌టీవీకి ప్రసార హక్కులు...
దక్షిణాసియా కంటెంట్‌లో ప్రపంచంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ యప్‌టీవీ.. వివో ఐపీఎల్–2021 డిజిటల్ ప్రసార హక్కులను దక్కించుకుంది. భారత్‌తో పాటు మొత్తం వంద దేశాలలోని క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ క్రికెట్‌ను యప్ టీవీ ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుంది.

Published date : 09 Apr 2021 11:55AM