ఐఎన్‌ఎఫ్ నుంచి వైదొలగిన అమెరికా
Sakshi Education
రష్యాతో కుదుర్చుకున్న ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఐఎన్‌ఎఫ్ (ఇంటర్మీడియట్-రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్) ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా ప్రకటించింది.
ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి రష్యా క్షిపణులను తయారు చేసినందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో ఫిబ్రవరి 1న తెలిపారు. వైదొలిగే ప్రక్రియ ఫిబ్రవరి 1న ప్రారంభమై ఆరు నెలలపాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. దాదాపు 30 ఏళ్లకుపైగా ఐఎన్‌ఎఫ్ ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎన్‌ఎఫ్ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటన
ఎప్పుడు : ఫిబ్రవరి 1
ఎవరు : అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎన్‌ఎఫ్ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటన
ఎప్పుడు : ఫిబ్రవరి 1
ఎవరు : అమెరికా
Published date : 04 Feb 2019 06:15PM