ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం.. 2021లో భారత్ వృద్ధి రేటు?
Sakshi Education
2021 సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 12.5 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ...
ఏర్పాటు: 1945, డిసెంబర్ 27
ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్ డీసీ (అమెరికా)
అధికార భాష: ఇంగ్లీష్
మేనేజింగ్ డెరైక్టర్: క్రిస్టాలినా జార్జివా
చీఫ్ ఎకనమిస్ట్: గీతా గోపినాథ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 12.5 శాతంగా నమోదవుతుంది.
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
ఎందుకు : 2021 ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో..
అలాగే 2022 ఏడాదిలో భారత్ వృద్ధి 6.9 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్ 6న విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో ఈ విషయాలను వెల్లడించింది.
ఐఎంఎఫ్ అవుట్‌లుక్–ముఖ్యాంశాలు
ఐఎంఎఫ్ అవుట్‌లుక్–ముఖ్యాంశాలు
- –2020 ఏడాదిలో 2.3 శాతం వృద్ధి సాధించిన చైనా... 2021లో 8.6 శాతం, 2022లో 5.6 శాతం వృద్ధిని సాధిస్తుంది.
- 2020లో 3.3 శాతం క్షీణించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ.. 2021, 2022లో వరుసగా 6 శాతం, 4.4 శాతం పురోగమిస్తుంది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ...
ఏర్పాటు: 1945, డిసెంబర్ 27
ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్ డీసీ (అమెరికా)
అధికార భాష: ఇంగ్లీష్
మేనేజింగ్ డెరైక్టర్: క్రిస్టాలినా జార్జివా
చీఫ్ ఎకనమిస్ట్: గీతా గోపినాథ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 12.5 శాతంగా నమోదవుతుంది.
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
ఎందుకు : 2021 ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో..
Published date : 07 Apr 2021 06:25PM