Skip to main content

అగ్రవర్ణాల రిజర్వేషన్ చట్టం అమలు

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు(ఈబీసీ) పది శాతం రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యంగ సవరణ చట్టం జనవరి 14 నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని 15, 16 అధికరణాలను సవరిస్తూ రూపొందించిన బిల్లును ఇటీవలే పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అగ్రవర్ణాల రిజర్వేషన్ చట్టం అమలు
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
Published date : 16 Jan 2019 04:29PM

Photo Stories