అగ్రివిజన్ సదస్సు ప్రారంభం
Sakshi Education
హైదరాబాద్‌లో ‘అగ్రివిజన్-2019 సదస్సు’ను భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... దేశంలో రైతుల ఆదాయాన్ని 2022 నాటికల్లా రెట్టింపు చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలని పిలుపునిచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అగ్రివిజన్-2019 సదస్సు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ఎక్కడ : హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అగ్రివిజన్-2019 సదస్సు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ఎక్కడ : హైదరాబాద్
Published date : 18 Jan 2019 05:39PM