అభినందన్ స్క్వాడ్రన్‌కు స్లేయర్స్ బ్యాడ్జీ
Sakshi Education
భారత వింగ్ కమాండర్ అభినందన్‌కు చెందిన 51 స్క్వాడ్రన్ వైమానిక దళానికి ‘ఫాల్కన్ స్లేయర్స్’ ‘అమ్రామ్ డాడ్చర్స్’ బ్యాడ్జీలు లభించాయి.

పాకిస్తాన్‌కి చెందిన అత్యాధునిక ఎఫ్-16 విమానాలతో పాటు అమ్రామ్ క్షిపణులను స్క్వాడ్రన్ 51 దీటుగా తిప్పికొట్టినందుకు ఈ బ్యాడ్జీలను జారీ చేసినట్లు భారత వైమానిక దళం తెలిపింది. పాక్‌లోని జైషే ఉగ్రస్థావరంపై ఫిబ్రవరి 27న వైమానిక దాడుల అనంతరం భారత్‌లోకి దూసుకొచ్చిన పాక్ ఎఫ్-16 యుద్ధవిమానాలను స్క్వాడ్రన్ 51 తిప్పికొట్టింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫాల్కన్ స్లేయర్స్, అమ్రామ్ డాడ్చర్స్బ్యాడ్జీలు జారీ
ఎప్పుడు : మే 15
ఎవరు : 51 స్క్వాడ్రన్ వైమానిక దళం
ఎందుకు : పాక్‌కి చెందిన ఎఫ్-16 విమానాలతో పాటు అమ్రామ్ క్షిపణులను తిప్పికొట్టినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫాల్కన్ స్లేయర్స్, అమ్రామ్ డాడ్చర్స్బ్యాడ్జీలు జారీ
ఎప్పుడు : మే 15
ఎవరు : 51 స్క్వాడ్రన్ వైమానిక దళం
ఎందుకు : పాక్‌కి చెందిన ఎఫ్-16 విమానాలతో పాటు అమ్రామ్ క్షిపణులను తిప్పికొట్టినందుకు
Published date : 16 May 2019 07:58PM