Skip to main content

80వ భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభం

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమారుుష్) ప్రారంభమైంది. 45 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, పశుసంర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు జనవరి 1న ప్రారంభించారు.
Current Affairsహైదరాబాద్‌లో ఏటా తెలంగాణ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ 79 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలతోపాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా నుమాయిష్‌లో స్టాల్ ఏర్పాటు చేసి తమ వస్తువులకు ప్రచారం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి
: 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) ప్రారంభం
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : తెలంగాణ మంత్రులు
ఎక్కడ : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం, హైదరాబాద్

మాదిరి ప్రశ్నలు

1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితుయ్యారు?
1. స్మితా సబర్వాల్
2. శైలేంద్ర కుమార్ జోషి
3. సోమేశ్ కుమార్
4. అనురాగ్ శర్మ

Published date : 02 Jan 2020 06:11PM

Photo Stories