5జీతో ద్వారా శస్త్రచికిత్స చేసిన చైనా వైద్యుడు
Sakshi Education
ప్రపంచంలోనే తొలిసారిగా 5జీ టెక్నాలజీని వినియోగించుకుని చైనాకి చెందిన లింగ్ జీపీ అనే వైద్యుడు మార్చి 19న విజయవంతంగా శస్త్రచికిత్స చేశాడు.
రిమోట్ కంట్రోల్ ద్వారా రోగి మెదడులోకి న్యూరోస్టిమ్యులేటర్/ బ్రెయిన్ పేస్‌మేకర్‌ను ఎక్కించాడు. చైనా రాజధాని బీజింగ్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని రోగికి దాదాపు 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ హైనన్ ద్వీపంలో నుంచి డాక్టర్ లింగ్ జీపీ శస్త్రచికిత్స చేశాడు. ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న అన్ని పరికరాలను అక్కడి నుంచే ఆపరేట్ చేశాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 5జీతో ద్వారా శస్త్రచికిత్స చేసిన చైనా వైద్యుడు
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : లింగ్ జీపీ
ఎక్కడ : బీజింగ్, దక్షిణ హైనన్ ద్వీపం, చైనా
క్విక్ రివ్యూ :
ఏమిటి : 5జీతో ద్వారా శస్త్రచికిత్స చేసిన చైనా వైద్యుడు
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : లింగ్ జీపీ
ఎక్కడ : బీజింగ్, దక్షిణ హైనన్ ద్వీపం, చైనా
Published date : 20 Mar 2019 05:16PM