30.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం: ఐఎల్‌ఓ
Sakshi Education
కరోనా వైరస్ కారణంగా 2020 ఏడాది రెండో త్రైమాసికంలో 30.5 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా వేసింది.
చైనా పార్లమెంట్ సమావేశాలు
కరోనా నేపథ్యంలో రద్దయిన పార్లమెంటు సమావేశాలను 2020, మే 22వ తేదీ నుంచి నిర్వహించేందుకు చైనా సిద్ధమవుతోంది. 13వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మూడో సమావేశాలను మార్చిలో నిర్వహించాల్సి ఉండగా కరోనాతో వాయిదాపడ్డాయి. వైరస్ ఉధృతి తగ్గిన నేపథ్యంలో వీటిని మే 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు అధికారిక వార్తా పత్రిక షిన్‌హువా ఒక కథనాన్ని ప్రచురించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020 ఏడాది 30.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం
ఎప్పుడు : ఏప్రిల్ 29
ఎవరు : అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా
లాక్‌డౌన్ పెరగడం కారణంగా ఈ సంఖ్య పెరిగిందని పేర్కొంది.. లాక్‌డౌన్ కారణంగా 19.5 కోట్ల ఉద్యోగాలుపోయే ప్రమాదం ఉందని ఐఎల్‌ఓ అంచనా వేసిన సంగతి తెలిసిందే.
చైనా పార్లమెంట్ సమావేశాలు
కరోనా నేపథ్యంలో రద్దయిన పార్లమెంటు సమావేశాలను 2020, మే 22వ తేదీ నుంచి నిర్వహించేందుకు చైనా సిద్ధమవుతోంది. 13వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మూడో సమావేశాలను మార్చిలో నిర్వహించాల్సి ఉండగా కరోనాతో వాయిదాపడ్డాయి. వైరస్ ఉధృతి తగ్గిన నేపథ్యంలో వీటిని మే 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు అధికారిక వార్తా పత్రిక షిన్‌హువా ఒక కథనాన్ని ప్రచురించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020 ఏడాది 30.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం
ఎప్పుడు : ఏప్రిల్ 29
ఎవరు : అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా
Published date : 30 Apr 2020 07:33PM