22వ న్యాయ కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
Sakshi Education
క్లిష్టమైన అంశాల్లో ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు ఉద్దేశించిన ‘22వ న్యాయ కమిషన్’ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 19న ఆమోదం తెలిపింది.
మూడేళ్ల కాల వ్యవధితో కొత్త కమిషన్‌ను న్యాయ శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్, నలుగురు పూర్తిస్థాయి సభ్యులు(సభ్య కార్యదర్శి సహా), ఐదుగురికి మించకుండా తాత్కాలిక సభ్యులు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు.
స్వచ్ఛ భారత్ రెండో దశకు ఆమోదం..
స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ) రెండో దశకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 52,497 కోట్ల అంచనా బడ్జెట్‌తో(కేంద్రం, రాష్ట్రాలు కలిసి) 2020-21 నుంచి 2024-25 మధ్య ఈ రెండో దశను అమలు చేస్తారు. అధికారిక లెక్కల ప్రకారం, 2019, అక్టోబర్ 2 నాటికి, అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మల విసర్జన రహితం(ఓడీఎఫ్) అయ్యాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 22వ న్యాయ కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : క్లిష్టమైన అంశాల్లో ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు

Published date : 20 Feb 2020 07:17PM