2022 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్
Sakshi Education
2022లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా నిర్వహించే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌నూ ఓ అంశంగా చేరుస్తూ కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) జూన్ 20న నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు 2018, నవంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా సమర్పించిన బిడ్‌ను పరిశీలించి ఆమోదించింది. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌ను ఓ క్రీడాంశంగా చేర్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్)
ఎక్కడ : బర్మింగ్‌హామ్, ఇంగ్లండ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్)
ఎక్కడ : బర్మింగ్‌హామ్, ఇంగ్లండ్
Published date : 21 Jun 2019 05:21PM