2022 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
Sakshi Education
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ నగరం 22వ కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
షేడ్యూల్ ప్రకారం 2022 జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ గేమ్స్–2022 జరగనున్నాయి. పోటీలు ఒకరోజు ఆలస్యంగా జూలై 29న ప్రారంభం కానున్నాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల టి20 క్రికెట్ తొలి రోజే ప్రేక్షకులను అలరించనుంది.
22వ కామన్వెల్త్ గేమ్స్ నినాదం(Motto): గేమ్స్ ఫర్ ఎవ్రివన్(Games for Everyone)
బరిలో భారత మహిళల క్రికెట్ జట్టు...
2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు పాల్గొంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏప్రిల్ 16న ప్రకటించింది. 1998 కౌలాలంపూర్ కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల వన్డే క్రికెట్ టోర్నీని నిర్వహించారు. ఆ తర్వాత ఈ క్రీడల నుంచి క్రికెట్‌ను తొలగించారు. 2022 బర్మింగ్‌హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో కేవలం మహిళల క్రికెట్ ఈవెంట్‌ను టి20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.

Published date : 19 Apr 2021 11:43AM