2020లోనే చంద్రయాన్ 3 : జితేంద్ర సింగ్
Sakshi Education
2020 సంవత్సరంలోనే ‘చంద్రయాన్-3’ ప్రయోగం ఉంటుందని ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పీఎంవో సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ డిసెంబర్ 31న తెలిపారు.
ఈ ప్రయోగానికయ్యే ఖర్చు చంద్రయాన్-2 ప్రయోగానికి అయిన ఖర్చు కన్నా తక్కువే అవుతుందని పేర్కొన్నారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని వైఫల్యంగా భావించరాదని వ్యాఖ్యానించారు. మొదటి ప్రయత్నంలోనే చంద్రుడి ఉపరితలానికి చేరామని, తొలి ప్రయత్నంలో ఈ స్థాయి విజయాన్ని ఏ దేశమూ సాధించలేదన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020లోనే చంద్రయాన్ 3 ప్రయోగం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020లోనే చంద్రయాన్ 3 ప్రయోగం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
మాదిరి ప్రశ్నలు
1. విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ ఏక్కడ ఉంది.
1. శ్రీహరికోట
2. తిరువనంతపురం
3. బెంగళూరు
4. హైదరాబాద్
1. శ్రీహరికోట
2. తిరువనంతపురం
3. బెంగళూరు
4. హైదరాబాద్
- View Answer
- సమాధానం: 2
2. ఇస్రో శాటిలైట్ సెంటర్ (ఐఎస్ఏసీ) ఎక్కడ ఉంది?
1. బెంగళూరు
2. డెహ్రాడూన్
3. అహ్మదాబాద్
4. భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 1
Published date : 01 Jan 2020 07:23PM