2019లో సైబర్ నేరాల వల్ల కలిగిన నష్టం విలువ?
Sakshi Education
దేశ వ్యాప్తంగా సైబర్ నేరాల కారణంగా 2019లో రూ.1.25 లక్షల కోట్ల నష్టం ఏర్పడింది. ఈ విషయాన్ని ‘నేషనల్ సైబర్ సెక్యూరిటీ’ కోఆర్డినేటర్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పంత్ అక్టోబర్ 20న తెలిపారు.
స్మార్ట్ పట్టణాల అభివృద్ధిని చేపట్టడంతోపాటు 5జీ నెట్‌వర్క్‌ను అమల్లోకి తీసుకురావడం వల్ల భవిష్యత్తులోనూ సైబర్ నేరాల ముప్పు పెరిగే అవకాశం ఉందన్నారు.
దేశీయ పరికరాల ద్వారానే..
విశ్వసనీయమైన దేశీయ పరికరాల అభివృద్ధి ద్వారా సైబర్ దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ రంగానికి సంబంధించి ఒక ఫోరమ్ అవసరాన్ని రాజేష్ పంత్ గుర్తు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019లో రూ.1.25 లక్షల కోట్ల నష్టం
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : నేషనల్ సైబర్ సెక్యూరిటీ
ఎక్కడ : దేశంలో
ఎందుకు : సైబర్ నేరాల కారణంగా

Published date : 21 Oct 2020 05:48PM