12 టీకాలు మానవ ప్రయోగాలకు సిద్ధం
Sakshi Education
కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వంద వరకూ ప్రయోగాలు జరుగుతున్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో టీకా తయారీకి జరుగుతున్నప్రయత్నాలకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఆండ్రూ పోలార్డ్ తెలిపారు.
ఏడాది చివరికల్లా టీకా
కోవిడ్-19 టీకా ఈ ఏడాది చివరికల్లా సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మే 4న ప్రకటించారు. కరోనా వైరస్ చికిత్సకు రెమిడెస్‌విర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 12 టీకాలు మానవ ప్రయోగాలకు సిద్ధం
ఎప్పుడు : మే 4
ఎవరు : డాక్టర్ ఆండ్రూ పోలార్డ్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు

వీటిల్లో అమెరికా, చైనా, బ్రిటన్, జర్మనీల్లో కనీసం పన్నెండు టీకాలు మానవ ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ‘శాస్త్రవేత్తల బృందాలు ఒకరితో ఒకరు పోటీ పడటం లేదు. వైరస్‌ను మట్టుబెట్టేందుకు పోటీపడుతున్నాం. ఈ క్రమంలో మరింత మంది ప్రయోగాలు చేయడం అవసరం కూడా’’అని పేర్కొన్నారు.
ఏడాది చివరికల్లా టీకా
కోవిడ్-19 టీకా ఈ ఏడాది చివరికల్లా సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మే 4న ప్రకటించారు. కరోనా వైరస్ చికిత్సకు రెమిడెస్‌విర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 12 టీకాలు మానవ ప్రయోగాలకు సిద్ధం
ఎప్పుడు : మే 4
ఎవరు : డాక్టర్ ఆండ్రూ పోలార్డ్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు
Published date : 05 May 2020 06:19PM