100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన స్విమ్మర్?
Sakshi Education
ఆస్ట్రేలియా ఒలింపిక్ స్విమ్మింగ్ ట్రయల్స్‌లో మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది.
19 ఏళ్ల కేలీ మెకియోన్ జూన్ 13న ఈ ఘనత సాధించింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ జరిగిన పోటీల్లో కేలీ 100 మీటర్ల లక్ష్యాన్ని 57.45 సెకన్లలో అందుకొని... 57.57 సెకన్లతో 2019లో రేగన్ స్మిత్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన కేలీ ఈ రికార్డును తన దివంగత తండ్రి షోల్టోకు అంకింత ఇస్తున్నట్లు తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియా ఒలింపిక్ స్విమ్మింగ్ ట్రయల్స్‌లో మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన స్విమ్మర్?
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : కేలీ మెకియోన్
ఎక్కడ : అడిలైడ్, ఆస్ట్రేలియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియా ఒలింపిక్ స్విమ్మింగ్ ట్రయల్స్‌లో మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన స్విమ్మర్?
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : కేలీ మెకియోన్
ఎక్కడ : అడిలైడ్, ఆస్ట్రేలియా
Published date : 15 Jun 2021 08:16PM