Skip to main content

NHEA 2023: నేషనల్ హైవేస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023

నేషనల్ హైవేస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ (NHEA) 2023 ఆరవ ఎడిషన్ న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన భారత్ మండపం వేదికగా ఏప్రిల్ 15వ తేదీ జరిగింది.
National Highways Excellence Awards 2023

జాతీయ రహదారుల అభివృద్ధిలో కీలకంగా పనిచేసిన సంస్థలను ఈ అవార్డుల ద్వారా గుర్తించి సత్కరించారు.

వివిధ కంపెనీలు జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ, ప్రాజెక్ట్ అమలులో చూపిన ప్రావీణ్యం ఆధారంగా గోల్డ్, సిల్వర్ అవార్డులు పొందాయి. ఈ అవార్డులు దేశవ్యాప్తంగా ఉన్న హైవే ప్రాజెక్టులకు ప్రేరణగా నిలుస్తున్నాయి.

ఎక్సలెన్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ (PPP) కేటగిరీలో హెచీ ఇన్ఫ్రా ఇంజినీరింగ్ లిమిటెడ్ సిల్వర్ అవార్డును గెలుచుకుంది.

Draupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్లొవేకియా వర్సిటీ గౌరవ డాక్టరేట్

Published date : 18 Apr 2025 11:27AM

Photo Stories