సివిల్స్‌లో నా నెం.1కు మార్గమిదే...
Sakshi Education
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటేనే ఒక మారథాన్. ఈ పరుగులో ఒక్క అడుగు తడబడ్డా.. విజయం ఎండమావే! తొలి ప్రయత్నంలో విఫలమైనా.. అది నేర్పిన పాఠాలతో ముందడుగు వేసి రెండో యత్నంలో ఐఆర్‌ఎస్‌ను చేజిక్కించుకున్నాడు.
అయితే తొలి నుంచి మనసంతా ఐఏఎస్‌పైనే ఉండటంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అయిదుసార్లు పరీక్షకు హాజరై..
Published date : 09 Dec 2021 07:00PM