నాడు కూలీ.. నేడు డీఎస్పీ
Sakshi Education
చిన్నప్పటి నుంచి వ్యవసాయ కూలి పనులు చేశారు. ఉన్నత స్థానాలకు చేరడానికి విద్యే మార్గమన్న సత్యాన్ని ఏనాడూ మరవలేదు. చదువును అశ్రద్ధ చేయకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగారు. తొలుత టీచర్ ఉద్యోగం సాధించారు. అంతటితో ఆగకుండా దూరవిద్యలో....
Published date : 02 Mar 2022 06:44PM