కేవలం పొట్టకూటి కోసమే ఈ ఉద్యోగంలో చేరా...
Sakshi Education
కేవలం పొట్టకూటి కోసమే ఈ ఉద్యోగంలో చేరా. డిగ్రీ అయిపోయాక బీఈడీ చేయాలనుకుంటున్నప్పుడు అప్పటికే ఎస్‌ఐ పోస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న మా అన్నయ్య.. ‘బీఈడీ అంటే ఇంకా రెండేళ్లు పడుతుంది.
నా మాట విని ఎస్.ఐ. పోస్ట్’కి అప్లయ్ చెయ్’ అంటూ....
Published date : 17 Dec 2021 06:55PM