డీఎస్పీగా హిమా దాస్ నియామకం..కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేని స్థితిలో...
Sakshi Education
భారత స్టార్ అథ్లెట్ హిమా దాస్‌ను అస్సాం ప్రభుత్వం ఉన్నతోద్యోగంతో గౌరవించింది. ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) పదవిలో నియమించింది.
ఈ మేరకు ఫిబ్రవరి 26వ తేదీన జరిగిన ఒక కార్యక్రమంలో 21 ఏళ్ల హిమా దాస్‌కు అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ నియామక పత్రాలు అందజేశారు.
ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చానంటే...
Published date : 21 Feb 2022 04:05PM