కాకినాడలోని Rajiv Gandhi Institute of Management & Scienceలో ఇంటర్వ్యూలు నిర్వహించన్నున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో Apollo Pharmacy, Varun Motors, Airtel Payments Bank Ltd, VISHAL MART వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.ఈ మెగా జాబ్ మేళా నిరుద్యోగులకు ఒక సదావకాశం ఉపయోగించుకోవచ్చు.
అడ్రస్ : Rajiv Gandhi Institute of Management & Science, Ramanaiahhpeta, Near Sarpavaram Junction, SRMT Mall backside, Kakinada - 533005.