Sakshi Education సాక్షి, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో డిసెంబర్ 9వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. Job Mela In AP గుంటూరులోని BASIX Academy లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో Kushalava Hundai, Max Life Insurance, B-Able వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.ఈ మెగా జాబ్ మేళా నిరుద్యోగులకు ఒక సదావకాశం ఉపయోగించుకోవచ్చు. అడ్రస్ : BASIX Academy,Eye mitra training center,1st lane,Amaravati road,beside KB Restaurant,Guntur, 522002. పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి తాజా ఉద్యోగాల సమాచారం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి Published date : 06 Dec 2021 05:32PM Tags latest jobs Pvt Jobs AP Jobs News Jobs