వెబ్‌సైట్‌లో జేఈఈ మెయిన్ కీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జనవరి జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల కీని వెబ్‌సైట్‌లో ఉంచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జనవరి 13 (సోమవారం)నఓ ప్రకటనలో తెలిపింది.
కీ ఈ నెల 15న రాత్రి 11.50 నిమిషాల వరకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. కీపై అభ్యర్థులు చాలెంజ్ చేయవచ్చని, ఒక్కో ప్రశ్న చాలెంజ్ చేయడానికి రూ.1,000 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించింది.
Published date : 14 Jan 2020 01:31PM