TS EDCET Answer Key 2021: టీఎస్ ఎడ్‌సెట్–2021 ‘కీ’ విడుదల
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్ ఎడ్‌సెట్–2021 ‘కీ’ని విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ ప్రొ.రామకష్ణ సోమవారం వెల్లడించారు.
ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు ‘కీ’పొందవచ్చని సూచించారు. జవాబుల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే బుధవారం సాయంత్రం వరకు ఆన్‌లైన్ ద్వారా తెలియజేయాలన్నారు.
Published date : 31 Aug 2021 03:48PM