Skip to main content

టీఎస్‌ఆర్‌జేసీలో అడ్మిషన్ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 5 వరకుపొడిగింపు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల సొసైటీలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల దరఖాస్తు గడువును సెప్టెంబర్ 5 వరకు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి వెంకటేశ్వర శర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వివరాలకు సొసైటీ వెబ్‌సైట్ చూడాలని లేదా 040-24734899, 9490967222 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Published date : 20 Aug 2020 02:01PM

Photo Stories