టీఎస్ఆర్‌జేసీ సెట్- 2020 పరీక్ష వాయిదా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కళాశా లల్లో ప్రవేశాల కోసం మే 10న నిర్వహించాల్సిన టీఎస్ఆర్‌జేసీ సెట్- 2020 పరీక్ష వాయిదా పడింది.
ఈ మేరకు వాయిదా వేసినట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ నెల 15తో ముగియనున్న దరఖాస్తున గడువును కూడా మే 1వ వరకు పొడిగించినట్టు పేర్కొంది.
Published date : 10 Apr 2020 04:54PM