Skip to main content

టీఎస్‌ పాలిటెక్నిక్‌– 2021 తొలిదశ కౌన్సెలింగ్‌లో 24,156 సీట్లు భర్తీ

సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులకు సంబంధించిన మొదటి దశ కౌన్సెలింగ్‌లో మొత్తం 24,156 సీట్లు భర్తీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు సంస్థల్లో మొత్తం 28,627 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటి వరకు వాటిలో 84.38 శాతం భర్తీ చేశామని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి అకడమిక్‌ సంవత్సరం మొదలవుతుందని వెల్లడించారు.

చ‌ద‌వండి: తెలంగాణ లాసెట్– 2021 షెడ్యూల్ విడుదల

చ‌ద‌వండి: తెలంగాణ ఎంసెట్ 2021 ఇంజనీరింగ్ ‘కీ’ విడుదల 

చ‌ద‌వండి: ఆన్‌లైన్‌ పాఠాలు అందక... 8 లక్షల విద్యార్థులు చదువులకు దూరం..
Published date : 16 Aug 2021 03:31PM

Photo Stories