Skip to main content

టీఎస్ ఈసెట్-20 ఫలితాలు

సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఈసెట్-20 ఫలితాలు శుక్రవారం సాయంత్రం 4గంటలకు వెలువడనున్నాయి. జేఎన్‌టీయూహెచ్‌లోని యూజీసీ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
టీఎస్‌ఈసెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని సెట్ కన్వీనర్ డాక్టర్ ఎం.మంజూర్ హుస్సేన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Check TS ECET 2020 results here
Published date : 11 Sep 2020 02:39PM

Photo Stories