టీచర్ల పదోన్నతుల ప్రక్రియ నిలిపివేత
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల టీచర్ల పదోన్నతుల ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది.
కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా సోషల్ డిస్టెన్స్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినందున ఈ పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రక్రియను తదుపరి ఆదేశాలిచ్చేవరకు నిలిపివేయాలని అధికారులకు ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చిందని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చేబ్రోలు శరత్‌చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.
Published date : 24 Mar 2020 02:10PM