Skip to main content

తెలంగాణ ‘సెట్స్’ దరఖాస్తుల గడువు పొడిగింపు...చివరి తేదీ ఇదే

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) దరఖాస్తుల గడువును మే 31వ తేదీ వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీఈసెట్, పీఈసెట్ కోసం విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసు ము లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చన్నా రు.
Published date : 16 May 2020 04:02PM

Photo Stories