తెలంగాణ పాలిసెట్ – 2021 స్లాట్ బుకింగ్‌కు చివరి తేదీ ఆగస్టు 9
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్ అడ్మిషన్‌కు 11,462 మంది స్లాట్ బుక్ చేసుకొని ప్రాసెసింగ్ ఫీజు కట్టారని పాలిసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
స్లాట్ బుకింగ్‌కు ఈనెల 9 చివరి తేదీ అన్నారు. స్లాట్ బుక్ చేసుకొని, ప్రాసెసింగ్ ఫీజు కట్టిన వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 6 నుంచి 10 వరకు ఉంటుందని వెల్లడించారు.మరిన్ని వివరాలకు https://tspolycet.nic.in లో చూడాలని సూచించారు.
చదవండి: వైద్య విద్య నిబంధనల్లో జోక్యం చేసుకోలేము: హైకోర్టు
చదవండి: సెప్టెంబర్ 1న ఏపీ పాలీసెట్– 2021: ఆగస్టు 13 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం!
చదవండి: వైద్య విద్య నిబంధనల్లో జోక్యం చేసుకోలేము: హైకోర్టు
చదవండి: సెప్టెంబర్ 1న ఏపీ పాలీసెట్– 2021: ఆగస్టు 13 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం!
Published date : 06 Aug 2021 03:39PM