సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
Sakshi Education
న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ మెయిన్స్–2020 ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిష¯Œన్ (యూపీఎస్సీ) ప్రకటించింది.
మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే పర్సనాలిటీ టెస్టులు (ఇంటర్వూలు) ఉంటాయని స్పష్టం చేసింది. ఢిల్లీలోని షాజహాన్ రోడ్ ధోల్‌పూర్ హౌజ్‌లో ఇంటర్వూలు జరుగుతాయని వెల్లడించింది
Published date : 24 Mar 2021 04:38PM