Skip to main content

సైనిక్ స్కూలు ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు చివరి తేదీ ఇదే

సాక్షి, అమరావతి: ఆలిండియా సైనిక్ స్కూలు ప్రవేశ పరీక్ష (ఏఐఎస్‌ఎస్‌ఈఈ) దరఖాస్తు గడువును డిసెంబర్ 18 వరకు పొడిగించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యార్థులు అదే రోజు ఫీజు చెల్లింపు చేయాలని పేర్కొంది.
Published date : 05 Dec 2020 05:01PM

Photo Stories