రేపు బీఆర్క్ నోటిఫికేషన్: ఏయూ
Sakshi Education
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): బీఆర్క్ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను డిసెంబర్11న విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ఆచార్య వై.అబ్బులు ఒక ప్రకటనలో తెలిపారు.
నాటా పరీక్ష, జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించిన వారు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Published date : 10 Dec 2020 04:00PM