Skip to main content

ప్రభుత్వ ఉద్యోగాలకు సరైన దారి...ప్రీమియర్‌ అకాడమీ (ప్రకటన)

బ్యాంకింగ్, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ రంగాలలో వేలాది మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ప్రీమియర్‌ అకాడమీ. ఆంధ్రప్రదేశ్‌లో 12 సంవత్సరాలుగా IBPS, RRB PET లకు ప్రత్యేక కోచింగ్‌ ఇస్తున్నాం. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రతి డిపార్ట్‌మెంట్‌లో మా విద్యార్థులు ఉన్నారని చెప్పుటకు గర్వపడుతున్నాం. మా విద్యార్ధి ఎస్‌. శశికూమార్‌ సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో State 1st Rank & All India 5th Rank (మార్కుల ప్రాతిపదికన) సాధించే విధంగా తయారు చేసిన ఘనత మా సంస్థ సొంతం. ఇలా ఎన్నో విజయాలు మా సంస్థ ప్రత్యేకతలు..


అసలు ప్రీమియర్‌ అకాడమీలోనే ఎందుకు చేరాలి?
  1. అర్ధమెటిక్‌ లో కీలకమైన Numerical ను 15 గంటలు బోధించి దీనిపై అత్యధిక సాధన చేయడం.
  2. ప్రతి Topic ను సమగ్రంగా విశ్లేషించడం.
  3. సిలబస్‌ పూర్తి అయిన తర్వాత ప్రతిరోజు గ్రాండ్‌టెస్టులు నిర్వహించి వాటిని పూర్తిగా Explain చేయడం.
  4. ఈ సంస్థలో అందరూ 15 సంవత్సరాలు అనుభవం ఉన్నవారే..
  5. అతి కష్టమైన ఇంగ్లిష్‌ను సులువుగా భోదించడం.
  6. క్లిష్టమైనవి కూడా Shortcut లో ఈజీగా అర్ధమైయే విధంగా చెప్పడం మా ప్రత్యేకత.

ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సంప్రదించండి..:
ప్రీమియర్‌ అకాడమీ, D/no: 2/1, బ్రాడీపేట, గుంటూరు–2, ఫోన్‌ నెంబర్‌: 9393930096, 9000096096.
Published date : 28 Jun 2021 05:29PM

Photo Stories