Skip to main content

పీఈసెట్ గడువు సెప్టెంబర్ 25 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్ దరఖాస్తుల గడువును ఈనెల 25 వరకు పొడిగించినట్లు పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వడ్డేపల్లి సత్యనారాయణ తెలిపారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు బీపీఈడీ కోసం 3846 మంది, డీపీఈడీ కోసం 2790 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు.
Published date : 16 Sep 2020 01:03PM

Photo Stories