Skip to main content

నవంబర్2 నుంచి టీఎస్ డీఈఈసెట్-20 సర్టిఫికెట్ల పరిశీలన

సాక్షి, హైదరాబాద్: డీఈఈసెట్-20 ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నవంబర్ 2 నుంచి 5 తేదీ వరకు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
డీఈఈసెట్-20 పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
Published date : 30 Oct 2020 01:38PM

Photo Stories