నేడు సెట్స్ కన్వీనర్లు, తేదీలు ఖరారు.. ఎంసెట్ ఎప్పుడుంటుందంటే..!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ తేదీలను ఉన్నత విద్యామండలి శుక్రవారం ఖరారు చేయనుంది.
ఈ మేరకు అవసరమైన కసరత్తు పూర్తి చేస్తోంది. జూలై మొదటి వారంలో ఎంసెట్ పరీక్షలను ప్రారంభించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించే టీసీఎస్ ఖాళీ స్లాట్స్‌ను ఉన్నత విద్యామండలి కోరింది.
తెలంగాణ ఎంసెట్ 2021 సిలబస్, ప్రీవియస్ పేపర్స్, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ గెడైన్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, గ్రాండ్ టెస్ట్స్... ఇతర తాజా అప్‌డే ట్స్ కోసం క్లిక్ చేయండి.
వాటి ప్రకారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తదితరులు సమావేశమై ఎంసెట్‌తో పాటు ఇతర సెట్స్ తేదీలను ఖరారు చేయనున్నారు.
తెలంగాణ ఐసెట్ 2021 సిలబస్, మోడల్ పేపర్స్, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ గెడైన్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్... ఇతర తాజా అప్‌డే ట్స్ కోసం క్లిక్ చేయండి.
దాంతోపాటు ఐసెట్, పీఈసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్‌లను నిర్వహించేందుకు యూనివర్సిటీలు, కన్వీనర్ల పేర్లను ప్రకటిస్తామని ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడించారు.

Published date : 12 Feb 2021 04:00PM