మార్చి 16 నుంచి ఏపీ ఎడ్‌సెట్– 2020 రెండో విడత కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎడ్‌సెట్–2020 రెండో విడత కౌన్సెలింగ్ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానుందని సెట్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ టి.లక్ష్మమ్మ పేర్కొన్నారు.
శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
షెడ్యూల్ ఇలా...
షెడ్యూల్ ఇలా...
- ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్: మార్చి 16
- వెబ్ ఆప్షన్లు: మార్చి 16, 17
- సీట్ల కేటాయింపు: మార్చి 19
Published date : 15 Mar 2021 04:00PM