Skip to main content

జనవరి 25 నుంచి ఏపీ ఐసెట్- 2020 అడ్మిషన్ల కౌన్సెలింగ్

సాక్షి, అమరావతి : ఏపీ ఐసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 25న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురువారం వెలువడనుంది.
ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు గడువు 31గా నిర్ణయించారు. ఫిబ్రవరి రెండో తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. వివరాలకు ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఐసెట్.ఎన్‌ఐసీ.ఐఎన్’ను సందర్శించాలని కన్వీనర్ నాయక్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 21 Jan 2021 03:34PM

Photo Stories