జేఈఈ మెయిన్ 2020 పేపర్-2 ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్), బీ ప్లానింగ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొంది.
Published date : 19 Sep 2020 02:35PM