‘జేఎన్‌టీయూ’ పరీక్షలన్నీ వాయిదా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఎన్‌టీయూ, దాని అనుబంధ కాలేజీల్లో అన్ని రకాల విద్యా కార్యక్రమాలతోపాటు పరీక్షలను కూడా ఈనెల 31వ తేదీ వరకు వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ మార్చి 24 (మంగళవారం)నపేర్కొన్నారు.
ఈ నిబంధనలను జేఎన్‌టీయూ అనుబంధ కాలేజీలన్నీ కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
Published date : 26 Mar 2020 06:07PM