ఈ ఏడాది డిపార్ట్‌మెంట్ వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే..
ఏపీపీఎస్సీ గ్రూప్–1, 2, 3 స్టడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్స్, ప్రిపరేషన్ టిప్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్, ఆన్‌లైన్ కోచింగ్ క్లాసులు... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
డిపార్ట్‌మెంట్ | కేటగిరీ | సంఖ్య |
బీసీ సంక్షేమం | జిల్లా బీసీ సంక్షేమ ఆఫీసర్లు | 2 |
హోం శాఖ | డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎన్‌సీ) | 7 |
సబ్ ఇన్‌స్పెక్టర్ | 30 | |
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఎస్‌ఐ) | 9 | |
సబ్ ఇన్‌స్పెక్టర్ (కమ్యూనికేషన్) | 7 | |
సబ్ ఇన్‌స్పెక్టర్ (పీటీవో) | 2 | |
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఏఆర్‌సీపీఎల్) | 1 | |
పోలీస్ కానిస్టేబుల్ (ఏపీఎస్‌పీ) | 216 | |
పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) | 103 | |
కంప్యూటర్ ప్రోగ్రామర్ | 1 | |
పోలీస్ కానిస్టేబుల్ (ఎస్‌ఏఆర్‌సీపీఎల్) | 82 | |
జిల్లా అగ్నిమాపక ఆఫీసర్ | 1 | |
వైద్య, ఆరోగ్య | అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ | 15 |
ఫార్మసిస్ట్ గ్రేడ్–2 | 17 | |
సివిల్ అసిస్టెంట్ సర్జన్ | 224 | |
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 | 25 | |
స్టాఫ్ నర్స్ | 188 | |
అసిస్టెంట్ ప్రొఫెసర్ | 17 | |
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్యాథాలజీ, ఆడియాలజీ | 1 | |
లెక్చరర్ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ | 1 | |
ఆడియో టెక్నీషియన్ | 2 | |
ఆడియో మీటర్ టెక్నీషియన్ | 1 | |
కార్డియాలజీ టెక్నీషియన్ | 2 | |
క్లినికల్ సైకాలజిస్ట్ | 1 | |
డెంటల్ హైజనిస్ట్ | 2 | |
డెంటల్ టెక్నీషియన్ | 2 | |
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 | 54 | |
ఆప్తాలమిక్ టెక్నీషియన్ | 2 | |
ఆప్టోమెరిటిస్ట్/రిఫ్రాక్షనిస్ట్ | 4 | |
ఫార్మసిస్ట్ గ్రేడ్–2 | 21 | |
ఫిజియో థెరపిస్ట్ | 4 | |
పంప్ ఫెర్ఫ్యూనిస్ట్ | 2 | |
రేడియోగ్రాఫర్ | 10 | |
స్పీచ్ థెరిపిస్ట్ | 2 | |
స్టాఫ్ నర్స్ | 171 | |
మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ | 5,000 | |
సివిల్ అసిస్టెంట్ సర్జన్ | 196 | |
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ | 12 | |
ఆడియో మెట్రీషియన్ | 2 | |
డెంటల్ టెక్నీషియన్ | 1 | |
ల్యాబ్ టెక్నీషియన్ | 14 | |
ఆప్తాలమిక్ అసిస్టెంట్ | 2 | |
ఫార్మసిస్ట్ గ్రేడ్–2 | 12 | |
ఫిజియో థెరపిస్ట్ | 1 | |
థియేటర్ అసిస్టెంట్ | 11 | |
స్టాఫ్ నర్స్ | 82 | |
ఏఈఈ | 20 | |
టెక్నికల్ ఆఫీసర్ | 2 | |
జూనియర్ ఆర్కిటెక్ట్ | 1 | |
ఫార్మాసిస్ట్ | 8 | |
టెక్నికల్ వర్క్ ఇన్‌స్పెక్టర్ | 1 | |
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (నాన్ గెజిటెడ్) | 8 | |
జూనియర్ అనలిస్ట్ | 5 | |
శాంపిల్ టేకర్ | 12 | |
రెవెన్యూ | జిల్లా రిజిస్ట్రార్/అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ | 2 |
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2 | 5 | |
రవాణా | పాంతీయ రవాణా ఆఫీసర్ | 2 |
ఏఎంవీఐ | 15 | |
గిరిజన సంక్షేమం | జిల్లా గిరిజన సంక్షేమ అధికారి | 2 |
ఏటీడబ్ల్యూవో | 1 | |
విద్యా శాఖ | లెక్చరర్ | 240 |
ఆంధ్రా వర్సిటీ | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 462 |
వెంకటేశ్వర | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 256 |
నాగార్జున | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 101 |
కృష్ణదేవరాయ | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 117 |
పద్మావతి | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 29 |
జేఎన్‌టీయూ | అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనంతపురం) | 131 |
జేఎన్‌టీయూ | అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాకినాడ) | 89 |
ఆర్‌జీయూకేటీ | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 440 |
నన్నయ్య | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 34 |
యోగి వేమన | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 69 |
అంబేడ్కర్ | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 33 |
కృష్ణా | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 25 |
రాయలసీమ | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 39 |
విక్రమ సింహపురి | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 50 |
ద్రవిడియన్ | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 13 |
ఉర్దూ | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 21 |
వైఎస్సార్ ఫైన్ ఆర్ట్స్ | అసిస్టెంట్ ప్రొఫెసర్ | 91 |
ఇంధన | అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ | 2 |
పెట్టుబడులు | పోర్ట్ ఆఫీసర్ | 1 |
సంక్షేమ శాఖ | అసిస్టెంట్ డైరెక్టర్ | 2 |
ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ | 2 | |
వార్డెన్/మేట్రన్ గ్రేడ్–1 | 1 | |
జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్–2 | 2 | |
సివిల్ అసిస్టెంట్ సర్జన్ | 1 | |
మైనార్టీ సంక్షేమం | డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే | 1 |
అటవీ, పర్యావరణం | ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ | 5 |
మున్సిపల్ శాఖ | అసిస్టెంట్ డైరెక్టర్ | 2 |
బ్యాక్‌లాగ్ ఖాళీలు | –– | 1,,238 |
మొత్తం | | 10,143 |
భర్తీ చేయనున్న పోస్టులకు నోటిఫికేషన్ ఇలా..
కేటగిరీ | పోస్టుల సంఖ్య | నోటిఫికేషన్ |
ఎస్సీ, ఎస్టీ, డీఏ బ్యాక్‌లాగ్ పోస్టులు | 1,238 | జూలై 2021 |
ఏపీపీఎస్సీ గ్రూప్–1, గ్రూప్–2 | 36 | ఆగస్టు 2021 |
పోలీసు | 450 | సెప్టెంబర్ 2021 |
డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు (వైద్య శాఖ) | 451 | అక్టోబర్ 2021 |
పారామెడికల్, ఫార్మాసిస్టు, టెక్నీషియన్లు | 5,251 | నవంబర్ 2021 |
నర్సులు | 441 | డిసెంబర్ 2021 |
డిగ్రీ కాలేజీ లెక్చరర్లు | 240 | జనవరి 2022 |
వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు | 2,000 | ఫిబ్రవరి 2022 |
ఇతర శాఖల పోస్టులు | 36 | మార్చి 2022 |
మొత్తం | 10,143 |
|